बुधवार, जुलाई 06, 2005

సుమతీ శతకము - 49

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ||

सोमवार, जुलाई 04, 2005

స్తోత్రములు

1.
ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహుః
అథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్|
ఏకం సద్ విప్రా బహుధా వదంతి
అగ్నిం యమం మాతరిశ్వానం ఆహుః||

2.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం|
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే||

3.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా|
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

4.
నాహం కర్తా హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం|
తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యధా||

शनिवार, जुलाई 02, 2005

తొలి పలుకు

శ్రీ వేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం|
చతుర్ముఖేర తనయం శ్రీనివాసం భజేనిశం||